ప్రముఖ టీవీ నటి-యాంకర్ మల్లిక మృతి

Published : Oct 09, 2017, 04:36 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ప్రముఖ టీవీ నటి-యాంకర్ మల్లిక మృతి

సారాంశం

ప్రముఖ టీవీ నటి.యాంకర్ మల్లిక మృతి బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి గత కొంత కాలంగా అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్న మల్లిక  

తెలుగు టీవీ తొలితరం యాంకర్స్ లో ఒకరైన ప్రముఖ టీవీ నటి, యాంకర్‌ మల్లిక (39) అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 రోజులుగా ఆమె కోమాలో ఉన్నారు. సోమవారం మల్లిక ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మరణించారు.

 

మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’ చిత్రంలో మల్లిక నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె అసలు పేరు అభినవ. మల్లిక అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Varshini: వర్షిణి కూడా షాలినిలా మారుతోంది, నరేష్ చేసింది తప్పే.. కానీ అతడి ఛాలెంజ్ కి నాగ్ ఫిదా
Salman Khan: సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' మూవీకి శ్రీరాముడికి లింక్ ఏంటి ?.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్