తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ఫస్ట్ డే షేర్ సాధించిన మూవీస్

First Published May 28, 2018, 6:21 PM IST
Highlights

టాప్ 10 ఫస్ట్ డే షేర్ సాధించిన మూవీస్

 తెలుగు సినిమా మార్కెట్ మారిపోయింది…. బాహుబలి రాక తో మొదటి రోజు వసూళ్ళ పరంగా తెలుగు సినిమాలు అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే రీసెంట్ గా GST టాక్స్ ఉన్నా కానీ తెలుగు సినిమాలు మొదటి రోజు వసూళ్ళ పరంగా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాయి. ఒకసారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో రెండు రాష్ట్రాల్లో…
మొదటి రోజు అత్యధిక షేర్ ని వసూల్ చేసి టాప్ 10 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండీ…
1. బాహుబలి 2(2017) : 43 కోట్లు 
2. అజ్ఞాతవాసి(2018) : 27 కోట్లు 
3. ఖైదీనంబర్150(2017) : 23.24 కోట్లు 
4. బాహుబలి(2015) : 22.4 కోట్లు 
5. కాటమరాయుడు(2017) : 22.27 కోట్లు 
6. జైలవకుశ(2017) : 21.81 కోట్లు 
7. భరత్ అనే నేను(2018) : 21.61 కోట్లు 
8. సర్దార్ గబ్బర్ సింగ్(2016) : 20.91 కోట్లు 
9. జనతాగ్యారేజ్(2016) : 20.50 కోట్లు 
10. రంగస్థలం(2018) : 19.50 కోట్లు
ఇవి ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలలో మొదటి రోజు అత్యధిక షేర్ ని అందుకున్న సినిమాలు 2018 ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ టాప్ బిగ్ మూవీస్ ఇప్పటికే ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఇక మీదట కూడా భారీ గా రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల్లో టాప్ 5 లో ఎంటర్ అయ్యే సినిమా ఎదో చూడాలి.
 

click me!