బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు (వీడియో)

Published : May 28, 2018, 05:44 PM IST
బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు (వీడియో)

సారాంశం

బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు 

నేడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఊరూరా సంబరాలతో మునిగితేలుతున్నారు. విజయవాడ లో అంగరంగ వైభవంగా మహానాడు జరిగిన విషయం తెలిసిందే. ఆటలతో, పాటలతో హోరెత్తిపోయింది. మఖ్యంగా ఒక బుడతడు మాత్రం తన డైలాగ్స్ తో అందరిని పిచ్చెక్కించాడు. బాలక్రిష్ణ సినిమాలలోని డైలాగ్స్ చెప్తుంటే అందరు చప్పట్లతో  హోరెత్తించారు.  ఒకసారి ఈ చిచ్చరపిడుగు డైలాగ్స్ మీరు వినండి.            

 

PREV
click me!

Recommended Stories

Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Ravi Dubey House: 'రామాయణం' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి