రూ.100కోట్ల క్లబ్ లో మహేష్ ‘స్పైడర్’

Published : Oct 02, 2017, 05:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రూ.100కోట్ల క్లబ్ లో మహేష్ ‘స్పైడర్’

సారాంశం

మహేష్, రకుల్ జంటగా నటించిన స్పైడర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ రూ.100కోట్ల క్లబ్ లో చేరిన స్పైడర్

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘ సైడర్’.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం.. విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమౌతోంది.  సెన్సేషనల్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా బాక్సాఫీసు వద్ద చెలరేగిపోతోంది.  ఇప్పటికే ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లో ఈ సినిమా రూ.110కోట్లు రాబట్టింది.

 

ఈ సినిమాలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చాలా స్టైలిష్ గా కనిపించారు. ప్రతినాయక పాత్రలో ఎస్ జే సూర్య  నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ఆడిపాడింది.

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు