నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

Published : Oct 18, 2018, 08:37 PM IST
నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

సారాంశం

ఓ వైపు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.

హైదరాబాద్: ఓ వైపు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ విషయంపై ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.

"నాస్తికుడినైన నేను నా  జీవితంలో  మొట్టమొదటి  సారిగా  రేపు పొద్దున్న  6 గంటలకి  తిరుపతి  లో  బాలాజీ  వేంకటేశ్వర  స్వామి  దర్శనం  చేసుకుని  సాయంత్రం  4  గంటలకి   తిరుపతి  శిల్పారామం  లో   ప్రెస్  మీట్  పెట్టి  లక్ష్మి ’స్  ఎన్టీఆర్  వివరాలు  చెప్పబోతున్నాను" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.  వెంకటేశ్వర స్వామి ఫొటోను కూడా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

అంతకు ఈ నెల 15వ తేదీన మరో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.  లక్ష్మీ పార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉన్నారో అలాంటి లుక్ కలిగిన నటుడి కోసం చూస్తున్నానని, అటువంటి వ్యక్తిని గుర్తించి, వీడియో పంపిన వారికి పది లక్షల రూపాయలు ఇస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు వంటి వ్యక్తిని గుర్తించిన వ్యక్తికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?