యుఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న గరుడవేగ.. కలెక్షన్స్ వర్షం

Published : Nov 10, 2017, 10:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
యుఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న గరుడవేగ.. కలెక్షన్స్ వర్షం

సారాంశం

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ అమెరికా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న గరుడవేగ 6 రోజుల్లో 341027 అమెరికన్ డాలర్లు వసూళ్లు

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పీఎస్వీ గరుడవేగ మూవీ యుఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ నాగార్జున రాజుగారిగది2, వున్నది ఒకటే జిందగీ సినిమాలకన్నా... ఎక్కువ కలెక్షన్స్ సాధించి యుఎస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

 

కేవలం ఆరు రోజుల్లో అమెరికాలో 341027 డాలర్లు వసూళ్లు సాధించి గరుడవేగ సత్తా చాటింది. ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రెండో వారం మరిన్ని స్క్రీన్స్ పెంచారు. గరుడవేగలో రాజశేఖర్ సరసన పూజా కుమార్, శ్రద్ధాదాస్ లు హిరోహిరోయిన్లుగా నటించగా కిషోర్ విలన్ రోల్ లో అద్దరగొట్టాడు.

PREV
click me!

Recommended Stories

Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Jabardasth Naresh: బలహీనతనే బలంగా మార్చుకుని కమెడియన్ గా క్రేజ్.. జబర్దస్త్ నరేష్ గురించి ఈ విషయాలు తెలుసా