టుబూ కోసం ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల మధ్య ఫైట్

Published : Nov 04, 2017, 03:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
టుబూ కోసం ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల మధ్య ఫైట్

సారాంశం

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ పవన్ కల్యాణ్ క్లాప్ తో ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైన మూవీ ఈ మూవీలో స్పెషల్ కేరక్టర్ కు టబును అనుకున్నాక ఇద్దరి మధ్య విబేధాలు  

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే యంగ్ టైగర్ ఫ్యాన్సే కాక ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా మెగా హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా లాంచ్ అవ్వడం మరొక సెన్సేషన్. మొత్తం మీద ఫిబ్రవరి నుంచీ సినిమా షూటింగ్ మొదలు అవ్వబోతోంది. స్క్రిప్ట్ వర్క్, కాస్టింగ్ గురించి డిస్కషన్ లు జరుగుతున్న ఈ టైం లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల మధ్యన ఓ విషయంలో తేడా వచ్చింది అని ఫిలిం నగర్ లో ఒక గాసిప్ వినిపిస్తోంది.

 

ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ పాత్ర అవసరం ఉంది. ఎన్టీఆర్ కి చుట్టంగా చేసే ఒక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలని చూసిన త్రివిక్రమ్ అలనాటి హీరోయిన్ టబూ ని ఓకే చేసాడు. ఆమెకి దాదాపు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన టైం లో ఎన్టీఆర్ ఆమె వద్దంటే వద్దు అనీ ఆమె లో సెక్స్ అపీల్ తప్ప నటన ఉండదు అనేసి క్యాన్సిల్ చేసాడు అని తెలుస్తోంది.

 

సో ఈ విషయం తో మొదలైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ క్రియేటివ్ డిఫరెన్స్ లు సినిమా స్క్రిప్ట్ లో ప్రీ క్లైమాక్స్ విషయం లో కూడా తలెత్తాయి అంటున్నారు. ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రీ క్లైమాక్స్ విషయంలో ఒక కొలిక్కి రాలేకపోతున్నారని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?