
-మతం, సంప్రదాయం పేరిట ప్రజల్లో వణుకు పుట్టించడం ఉగ్రవాదం కాక మరేంటి ?
- నైతికత పేరుతో దేశంలోని ప్రేమ జంటలపై దాడు చేయడం ఉగ్రవాదం కాదా?
- గోరక్షుల పేరుతో దాడులకు పాల్పడుతూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం టెర్రరిజం కాదా?
- ఇది హిందూ ఉగ్రవాదం కాక మరేంటని? నాకు తెలియక అడుగుతున్నాను. సమాధానం చెప్పండి అంటూ ఎదురుప్రశ్న వేశారు.