ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Published : Jan 18, 2017, 10:33 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

సారాంశం

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జూనియర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన జనతా గ్యారేజ్ ఆ స్థాయిలో తదుపరి చిత్రం ఉండాలని వెయిటింగ్ కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఫిబ్రవరిలో ఎన్టీఆర్ చిత్రం ప్రారంభం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల డైరెక్ట‌ర్ బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ‌కుశ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీధ‌ర‌న్ కెమెరా వ‌ర్క్‌ను అందించ‌నున్నారు.

 

ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 11న లాంచ‌నంగా ప్రారంభిస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత త‌న నెక్ట్స్ మూవీకి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొత్త సినిమా మేకోవ‌ర్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ు జ‌రుపుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం
Chiranjeevi: చిరంజీవి తనని తాను అద్దం ముందు చూసుకుని అనుకున్న మాట.. కోరిక తీర్చబోతున్న డైరెక్టర్