తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Oct 08, 2018, 09:28 AM ISTUpdated : Oct 08, 2018, 10:50 AM IST
తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో పిల్లలకి వంట చేసి పెట్టడం వంటి పనులు మీ భార్య ప్రణతినే చూసుకుంటారా..? అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ చెప్పిన సమాధానం నవ్వులు పూయించింది. ''ఏం మాట్లాడుతున్నారు మీరు.. మా ఆవిడ గురించి చాలా ఊహించుకున్నారు. అసలు ఆమెకి వంటే రాదు. పొరపాటున వండితే తిని పారిపోవాలంతే..(నవ్వుతూ)

మా ఇంట్లో నేను మంచి వంటగాడ్ని. అన్ని వంటకాలు చేస్తాను. అమ్మ ఇంకా బాగా చేస్తుంది. మేం వండితే అమ్మా కొడుకులు(ప్రణతి, కొడుకులు) తిని కూర్చుంటారంతే..'' అంటూ చెప్పుకొచ్చారు.

సినిమాల పరంగా ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబం కోసం వీలైనంత సమయాన్ని కేటాయిస్తుంటాడు. తన ఇద్దరి కొడుకులతో సమయం గడపడాన్ని ఎన్టీఆర్ మరింతగా ప్రేమిస్తారు. 

ఇవి కూడా చదవండి.. 

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

ఇది కరెక్ట్ టైటిల్.. డౌట్ అనవసరం: తారక్ కామెంట్

ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

'అజ్ఞాతవాసి' డిజాస్టర్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అరవింద సమేత: ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ (ఫోటోలు)

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

PREV
click me!

Recommended Stories

Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు