అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

Published : Oct 07, 2018, 05:06 PM IST
అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

సారాంశం

అరవింద సమేత వీర రాఘవ' సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే పేరు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

'అరవింద సమేత వీర రాఘవ' సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే పేరు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబందించిన అనేక వార్తలు మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఇక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ దర్శకుడు త్రివిక్రమ్ చిన్న మాటతో చెక్ పెట్టాడు. తారక్ సినిమాలో ఎమోషన్ ని చాలా బాగా పండించాడని ఏ సీన్ లో కూడా రిలాక్స్ గా కనిపించాడని చెప్పారు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో అయితే విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు. 

దీంతో త్రివిక్రమ్ చెప్పిన విషయాన్నీ గమనిస్తే తారక్ వీర రాఘవగా స్క్రీన్ పై అదరగొట్టేస్తాడని చెప్పవచ్చు. ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ కి మంచి టాక్ వచ్చింది. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతూనే ఉంది. మరి అరవింద సమేత సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.                .  

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్