మహిళా జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫైర్!

Published : Oct 20, 2018, 04:48 PM IST
మహిళా జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫైర్!

సారాంశం

ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై మంచు లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. సదరు జర్నలిస్ట్ పై తన మాటలతో విరుచుకుపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మలయాళ నటుడు దిలీప్ ఓ నటిని వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకొచ్చాడు. 

అయితే దిలీప్ అతడి భార్య కావ్యలకి ఇటీవల ఆడపిల్ల పుట్టింది. ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్ట్  దిలీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ... తన ట్వీట్ లో 'లవ్లీ కపుల్' అని సంభోదించారు. ఈ మాటని మంచులక్ష్మీ తప్పుబట్టింది. 

క్రిమినల్ రికార్డుల్లో ఉన్న వ్యక్తిని లవ్లీ అని ఎలా సంభోదిస్తారంటూ సదరు జర్నలిస్ట్ పై విరుచుకుపడింది. దిలీప్ ని లవ్లీ అనడం నమ్మలేకపోతున్నా.. కోలీవుడ్ లో ఏ మహిళ కూడా అతడిని సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు.. కానీ మీరు, మీడియా మాత్రం ఇలా అతడికి ఫేవరేట్ గా ఉండడం సిగ్గుచేటు అంటూ మండిపడింది. 

ఇవి కూడా చదవండి.. 

అంత సంతోషం ఎందుకు..?: మంచు లక్ష్మి ఫైర్

మంచులక్ష్మీపై నెటిజన్ల ఫైర్!

ఏంటా.. ఫోజు? రకుల్ పై నెటిజన్ల విమర్శలు..!

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య