నాగ్ మరో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్!

Published : Oct 20, 2018, 04:15 PM IST
నాగ్ మరో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్!

సారాంశం

ఆరుపదుల వయసు దగ్గరపడుతున్న టాలీవుడ్ లో ఇప్పటికి నవ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నాగ్. కుర్ర హీరోలకు పోటీగా ఇప్పటికి చాలెంజింగ్ పాత్రలతో మెప్పిస్తునే ఉన్నారు.

ఆరుపదుల వయసు దగ్గరపడుతున్న టాలీవుడ్ లో ఇప్పటికి నవ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నాగ్. కుర్ర హీరోలకు పోటీగా ఇప్పటికి చాలెంజింగ్ పాత్రలతో మెప్పిస్తునే ఉన్నారు. ఇక ఈ మధ్య మల్టీస్టారర్ కథలపై ఆయన ఎక్కువగా ద్రుష్టి పెట్టారు. ఇప్పటికే దేవదాస్ సినిమాలో నానితో స్క్రీన్ షేర్ చేసుకొని మెప్పించారు. 

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ధనుష్ దర్శకత్వంలో తెరక్కనున్న ప్రాజెక్టుకి కూడా ఈ మన్మధుడు ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే ఆ సినిమా టైటిల్ ను 'నాన్ రుద్రన్' అని రీసెంట్ గా ఫిక్స్ చేశారు. 

అసలైతే ముందుగా నాగ్ చేయాల్సిన పాత్ర రజినీకాంత్ తో చేయించాలని ధనుష్ అనుకున్నాడు. కానీ రజినీకి కుదరకపోవడంతో నాగార్జునని సెలెక్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించేందుకు ధనుష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్