తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:54 PM (IST) Jul 28
విజయ్ దేవరకొండ తాజాగా `కింగ్‌డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులకు రెండు హామీలిచ్చాడు విజయ్.
10:51 PM (IST) Jul 28
పవన్ కళ్యాణ్ హీరో కాకముందే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. అప్పటి తన స్కూల్ సీనియర్‌ని తాజాగా కలుసుకుని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
09:34 PM (IST) Jul 28
`హరి హర వీరమల్లు` మూవీ వీకెండ్ కలెక్షన్ల లెక్కలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో ఇందులో తెలుసుకుందాం.
07:45 PM (IST) Jul 28
మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యింది. దానికి కారణం ఎవరు? ఆ మూవీ ఏంటనేది చూస్తే
06:32 PM (IST) Jul 28
విజయ్ ఆంటోని నటించిన థ్రిల్లర్ మూవీ మార్గన్ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. వెంటనే ఐబొమ్మలో కూడా లీకై ట్రెండింగ్ గా మారింది. థ్రిల్లర్ చిత్రాలు ఆశించే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.
05:47 PM (IST) Jul 28
బాలకృష్ణ `సీమసింహం` సినిమా విషయంలో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. తన మూవీలోని బాలనటుడే ఆయనకు పెద్ద ఎసరు పెట్టడం విశేషం. ఆ విషయాలు తెలుసుకుందాం.
04:54 PM (IST) Jul 28
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఓ చిత్రంలో సీనియర్ హీరోయిన్ కాజోల్ తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడైన హీరోకి భార్యగా నటించింది. ఆ మూవీ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
04:06 PM (IST) Jul 28
నటి రమ్య హీరో దర్శన్ పై చేసిన వ్యాఖ్యలకు హీరోయిన్ రక్షిత పరోక్షంగా తిరుగుబాటు చేశారు. మానవత్వం, మానసిక ఆరోగ్యం, దయ గురించి మాట్లాడుతూ, రమ్య పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
03:11 PM (IST) Jul 28
అనసూయ నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టే వారి గురించి అనసూయ మాట్లాడింది.
12:51 PM (IST) Jul 28
నటుడు ధనుష్ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆస్తుల విలువ, జీతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
11:31 AM (IST) Jul 28
బాలీవుడ్ లో ప్రముఖ స్టంట్ డైరెక్టర్ అయిన శామ్ కౌశల్ ఒక్క రూపాయి భోజనంతో జీవితం గడుపుతూ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన కొడుకు ప్రస్తుతం బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు రాబట్టగలిగే అగ్ర హీరోల జాబితాలో చేరారు.
09:56 AM (IST) Jul 28
నితిన్ తమ్ముడు చిత్రంతో పాటు మరికొన్ని హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఈవారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.
07:59 AM (IST) Jul 28
సౌందర్య సినిమా వల్ల ఓ నిర్మాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరు.