Mar 30, 2025, 8:25 PM IST
Telugu Cinema News Live : నాగార్జున, బాలయ్య కలసి నటించాలనుకున్న భారీ మల్టీస్టారర్ చిత్రం, మధ్యలో చెడగొట్టిన హీరో ఎవరో తెలుసా ?


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
8:25 PM
నాగార్జున, బాలయ్య కలసి నటించాలనుకున్న భారీ మల్టీస్టారర్ చిత్రం, మధ్యలో చెడగొట్టిన హీరో ఎవరో తెలుసా ?
నందమూరి బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కలసి మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశారు. ఒక క్లాసిక్ మూవీని రీమేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఒక హీరో చెడగొట్టడం వల్ల ఆ చిత్రం ఆగిపోయింది.
పూర్తి కథనం చదవండి6:14 PM
బెట్టింగ్ యాప్స్ డబ్బుతో హనీమూన్ కి వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. 5 కోట్లతో ఇల్లు, 10 ఎకరాల ల్యాండ్ ?
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. రానా, ప్రకాష్ రాజ్, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, విజయ్ దేవరకొండ, సుప్రీతా లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
పూర్తి కథనం చదవండి4:32 PM
మెగా ఫ్యాన్స్ కి షాక్, విశ్వంభర ఇప్పట్లో రాదా..చిరంజీవి కూతురి వల్లే ఇదంతా ?
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాల విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 చిత్రం ఉగాది సందర్భంగా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది.
పూర్తి కథనం చదవండి12:01 PM
100 కోట్లు విలువ చేసే ఇళ్ళు 4, లగ్జరీ కార్లు, వాచ్ లు, సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎన్నికోట్లో తెలుసా?
Salman Khans Most Expensive Assets: సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఆయన ఆస్తులు ఎన్ని కోట్లు, సల్మాన్ ఖాన్ వాడే ఖరీదైన వస్తువులు ఏంటి, సల్మాన్ ఖాన్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం?
పూర్తి కథనం చదవండి11:13 AM
శోభన్ బాబు సినిమా ఫంక్షన్స్ ను ఎందుకు దూరం పెట్టారు, అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.
Shobhan Babu Avoided Movie Functions: నట భూషణ్ శోభన్ బాబు సినిమా ఈ వెంట్లను ఎందుకు దూరం పెట్టారు. చివరి వరకూ ఆయన ఏ ఈవెంట్ కు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండి11:06 AM
‘డీజే టిల్లు’: మొదట టైటిల్ వేరే, త్రివిక్రమ్ కు నచ్చక మార్చాం
సూపర్ హిట్ చిత్రం ‘డీజే టిల్లు’ మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్‌తో ప్రారంభమైంది. స్నేహితులు, త్రివిక్రమ్ సలహా మేరకు టైటిల్ మార్చారు.
పూర్తి కథనం చదవండి10:36 AM
‘హత్య’ సినిమాపై మరో షాకింగ్ వివాదం, నిర్మాతలు వాళ్లా?
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' సినిమా నిర్మాతపై కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని పలువురు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి10:26 AM
దారుణం: రిలీజ్ కు ముందే 'సికందర్' మొత్తం లీక్,షాక్ లో సల్మాన్
సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా విడుదల కాకముందే పైరసీకి గురైంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, కానీ పైరసీ కారణంగా సల్మాన్ కు ఇది పెద్ద దెబ్బే.
పూర్తి కథనం చదవండి10:04 AM
"విశ్వంభర": ఈ రెండు తేదీలలో ఒక రోజు రిలీజ్ డేట్ ఫైనల్ !
చిరంజీవి 'విశ్వంభర' సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు - జూలై 24 లేదా ఆగస్టు 21.
పూర్తి కథనం చదవండి9:20 AM
జనతా గ్యారేజ్ తో పాటు మోహన్‌లాల్ టాప్ 10 మూవీస్, లిస్టులోకి L2: Empuraan
mohanlals top 10 movies: మోహన్‌లాల్ L2: Empuraan ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోయినా.. వరల్డ్‌వైడ్ కలెక్షన్ 100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ నటించి టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి8:57 AM
ప్రభాస్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు, ఎవరు గెలిచారో తెలుసా?
Prabhas vs Allu Arjun: అల్లు అర్జున్, ప్రభాస్ ఇద్దరు బెస్ట్ ప్రెండ్స్, ఇద్దరు పాన్ ఇండియా హీరోలు, ఈ ఇద్దరు ఓ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారని మీకు తెలుసా? ఒకే రోజు రిలీజ్ అయిన ప్రభాస్ బన్నీ సినిమాలు ఏవో తెలుసా?
పూర్తి కథనం చదవండి8:00 AM
సాయి పల్లవి ఎనర్జీ సీక్రెట్ ఇదే ? రోజుకు 2 లీటర్లు ఏం తాగుతుందో తెలుసా?
మేకప్ అనేది లేకుండా నేచురల్ బ్యూటీతో కట్టిపడేస్తుంది సాయి పల్లవి. సహజమైన అందం, సింప్లిసిటీకి ఆమె ఫేమస్. హెల్తీ లైఫ్‌స్టైల్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వటం గురించి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సాయి పల్లవి.. తాను అంత స్ట్రాంగ్ గా, హెల్దీగా, రోజంతా హుషారుగా ఉండటానికి కారణం అయిన ఎనర్జీ సీక్రెట్ డ్రింక్ గురించి సీక్రేట్ బయటపెట్టింది.
7:17 AM
Sikandar Twitter Review: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?
చాలా కాలం తరువాత తనకు సెంటిమెంట్ అయిన ఈద్ రోజు మరో సినిమా తో రాబోతున్నాడు సల్మాన్ ఖాన్. ఈసారి హీరోయన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రీమియర్స్ సందడి చేయగా.. సికందర్ చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ లో ఏమంటున్నారంటే?