తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:44 PM (IST) Jun 17
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యశ్రీ తో పాటు ఆమె సోదరుడు ప్రశాంత్ పై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఈ దాడికి కారకులైనవారిపై కంప్లైట్ కూడా చేశారు రమ్య. వారిపై దాడి చేసింది ఎవరు?
10:14 PM (IST) Jun 17
ప్రభాస్ మారుతీ కాంబో మూవీ రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో రాజా సాబ్ టీజర్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి.
09:25 PM (IST) Jun 17
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై రోజుకో న్యూస్ వైరలవుతోంది. ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చరణ్.. నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు...?
07:46 PM (IST) Jun 17
సమంతకు కోపం వచ్చింది. పొద్దు పొద్దునే తనను విసిగించిన వారిపై ఫైర్ అయ్యింది. స్టాప్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు సమంతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది?
07:14 PM (IST) Jun 17
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మరో ఘనత సాధించింది. వరల్డ్ బెస్ట్ 100 మూవీస్‌లో చోటు సంపాదించింది.
06:01 PM (IST) Jun 17
సీనియర్ ఎన్టీఆర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు భయపడేవారు. కొందరు మాత్రం ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవారు. కాని ఎన్టీఆర్ కు ఎదురెళ్లగలిగేది మాత్రం భానుమతి ఒక్కరే. ఓ సందర్భంటో ఎన్టీఆర్ నే బురిడీ కొట్టించింది అలనాటి స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఏం చేశారంటే?
01:04 PM (IST) Jun 17
జగపతిబాబు సౌందర్య మధ్య లవ్ ట్రాక్ నడిచిందని, ఇద్దరు పెళ్లి వరకు వెళ్లారనే రూమర్లు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రూమర్ ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు జగపతిబాబు.
11:40 AM (IST) Jun 17
రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు రాహుల్ దేవ్.. తమ్ముడి మరణానికి కారణం ఏంటో తెలిపారు.
11:07 AM (IST) Jun 17
ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. `రానా నాయుడు 2`, `జాట్`, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం.
09:49 AM (IST) Jun 17
ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ప్రియాంక కజిన్, హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
08:57 AM (IST) Jun 17
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఒక మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రాణం పెట్టారు, కానీ అది డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. బట్ థియేటర్ లో మాత్రం వంద రోజులు ఆడటం విశేషం.
07:25 AM (IST) Jun 17
బాలకృష్ణ సీరియస్ పర్సన్, కొడతాడనే ప్రచారం జరుగుతుంది. అయితే తనతో పనిచేసే ఓ నటుడి భార్యకి ఆయన ముందే ఫోన్ చేశాడట. అది పెద్ద రచ్చ అయ్యిందని వెల్లడించారు.