Published : Jul 23, 2025, 05:36 AM ISTUpdated : Jul 23, 2025, 10:09 PM IST

Telugu Cinema News Live: కొత్త అవతారమెత్తిన జయం హీరోయిన్ సదా.. ఆమె చేసిన పని చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

 

10:09 PM (IST) Jul 23

కొత్త అవతారమెత్తిన జయం హీరోయిన్ సదా.. ఆమె చేసిన పని చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

జయం, అపరిచితుడు లాంటి చిత్రాల్లో అందంగా, క్యూట్ గా కనిపించిన హీరోయిన్ సదా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

 

Read Full Story

08:35 PM (IST) Jul 23

హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంత ? వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వస్తే సేఫ్

హరిహర వీరమల్లు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. దీనితో ఈ చిత్ర కలెక్షన్స్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ ఎన్ని కోట్లు రాబడితే హిట్ అనిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

07:27 PM (IST) Jul 23

దిక్కు తోచని స్థితిలో పవన్ కళ్యాణ్ గురువు, చిరంజీవి ఏం చేశారో తెలుసా.. టాలీవుడ్ చరిత్ర మారిపోయింది

దిక్కుతోచని స్థితిలో ఉన్న తన జీవితాన్ని చిరంజీవి తీసుకున్న నిర్ణయం మార్చేసింది అని పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

06:01 PM (IST) Jul 23

కోట శ్రీనివాసరావుని తొక్కడానికి కొంతమంది నన్ను పావుగా వాడుకున్నారు.. ఇంటికెళ్లి మరీ వార్నింగ్

కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి మధ్య ఒక సందర్భంలో వివాదం జరిగింది. ఆ వివాదంలో తనని కొంతమంది వాడుకున్నారు అని భరణి కామెంట్స్ చేశారు.అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

 

Read Full Story

05:27 PM (IST) Jul 23

సూర్య 'కరుప్పు' టీజర్ రిలీజ్.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, `గజిని`ని గుర్తు చేస్తోన్న ఆ సీన్‌

ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' సినిమా టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఇది ఎలా ఉందంటే?

Read Full Story

04:41 PM (IST) Jul 23

మృణాల్, అడివి శేష్ లకు గాయాలు, డెకాయిట్ షూటింగ్ లో ప్రమాదం.. దెబ్బలు తగిలినప్పటికీ..

డెకాయిట్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అడివి శేష్, మృణాల్ ఇద్దరికీ గాయాలయ్యాలట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

 

Read Full Story

04:31 PM (IST) Jul 23

Saiyaara Day 5 Box Office Collections - `సైయారా` 5వ రోజు కలెక్షన్స్.. అమీర్‌, అక్షయ్‌ లకు పెద్ద ఝలక్‌

 'సైయారా' వరుసగా 5వ రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. గత 4 రోజులుగా ఈ సినిమా తన మొదటి రోజు వసూళ్లను మించిపోవడం విశేషం.

Read Full Story

03:51 PM (IST) Jul 23

'సైయారా' నటి అనీత్ పడ్డా లాగే సూపర్ హిట్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్ళే.. ఆ ఇద్దరూ పవన్ తో..

అనీత్ పడ్డా 'సైయారా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనీత్ కాకుండా, బాలీవుడ్ లో మరికొందరు హీరోయిన్లు సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు. 

Read Full Story

02:44 PM (IST) Jul 23

సోల్‌మేట్ కోసం వెతికాను, కానీ.. ప్రేమ, పెళ్లిపై నిత్యా మీనన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. ఆ అనుభవంతో పెళ్లికి దూరం ?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన నిత్యా మీనన్‌ తాజాగా ప్రేమ, పెళ్లిపై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. లవ్‌ బ్రేకప్‌ కి సంబంధించిన అనుభవాలను పంచుకుంది.

 

Read Full Story

12:55 PM (IST) Jul 23

`హరి హర వీరమల్లు`లో బాలకృష్ణ.. సెన్సేషనల్‌ వార్త వైరల్‌.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది

`హరి హర వీరమల్లు` సినిమాకి సంబంధించి ఒక సంచలన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలకృష్ణ కనిపించబోతున్నారనే వార్త దుమారం రేపుతోంది.

 

Read Full Story

11:16 AM (IST) Jul 23

ఇంట్లోనే టార్చర్‌ అనుభవిస్తున్న బాలయ్య హీరోయిన్‌.. సాయం చేయాలంటూ కన్నీరు మున్నీరు

బాలీవుడ్‌ నటి తను శ్రీ దత్తా వీడియో వైరల్‌ అవుతుంది. తనని ఇంట్లో వేధిస్తున్నారని, ఎవరైనా సహాయం చేయాలని ఆమె వేడుకుంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.

 

Read Full Story

10:11 AM (IST) Jul 23

Suriya Net Worth - సూర్య ఆస్తుల విలువెంతో తెలుసా? సొంతంగా వందల కోట్లకు అధిపతిగా ఎదిగిన స్టార్‌ హీరో

నటుడు సూర్య తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Read Full Story

08:53 AM (IST) Jul 23

`హరి హర వీర మల్లు` మూవీ ఫస్ట్ రివ్యూ.. `మనల్ని ఆపేది ఎవర్రా`.. బాక్సాఫీసుకి పూనకమే

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇక సంచలనాలకు రెడీ అయిపోవడమే.

 

Read Full Story

07:35 AM (IST) Jul 23

చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌తో పోటీపడి ఖంగుతిన్న నాగార్జున మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్‌ దెబ్బకి అన్ని రికార్డులు బ్రేక్‌

చిరంజీవి 90లో ఓ ఊపు ఊపేశారు. ఆ సమయంలో వచ్చిన `యముడికి మొగుడు` చిత్రంతో పోటీపడి మన్మథుడు డీలా పడ్డారు. మెగా సునామీ ముందు నిలబడలేకపోయారు.

 

Read Full Story

06:29 AM (IST) Jul 23

`కింగ్‌డమ్‌`లో విజయ్‌ రోల్ ఇదేనా.. ట్రైలర్‌ డేట్‌ వచ్చింది.. అక్కడ భారీ ఈవెంట్‌ ప్లాన్‌

విజయ్‌ దేవరకొండ నటిస్తోన్న `కింగ్‌డమ్‌` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. `కింగ్‌డమ్` మూవీ ట్రైలర్‌ డేట్‌ వచ్చింది. అదే సమయంలో విజయ్‌ రోల్‌ ఏంటో తెలిసిపోయింది.

 

Read Full Story

05:59 AM (IST) Jul 23

ఆసుపత్రిలోనే చిరంజీవి మదర్‌ అంజనమ్మ.. కన్ఫమ్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌.. ఏమైంది?

చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అవి తప్పు కాదట. నిజమే అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

 

Read Full Story

More Trending News