Apr 2, 2025, 10:21 PM IST
Telugu Cinema News Live : రష్మికా మందన్న కన్నడలోనే కాదు, ఆ తెలుగు హీరోని కూడా పట్టించుకోలేదా? టాలీవుడ్‌లోనూ రచ్చ


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:21 PM
క్యాబరే డాన్స్ తో ఊపేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Disco Shanti : దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో 1980, 90 దశకాల్లో తన నృత్యాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి9:55 PM
రష్మికా మందన్న కన్నడలోనే కాదు, ఆ తెలుగు హీరోని కూడా పట్టించుకోలేదా? టాలీవుడ్‌లోనూ రచ్చ
Rashmika Mandanna: రష్మిక మందన్నా తన సొంత స్టేట్ అయిన కర్ణాటక, అలాగే తనకు లైఫ్ ఇచ్చిన కన్నడ సినీ పరిశ్రమని లైట్ తీసుకుని వివాదాల్లో ఇరుక్కుంది. కానీ తెలుగులోనూ అదే జరిగింది.
పూర్తి కథనం చదవండి9:37 PM
జీవి ప్రకాష్ తో డేటింగ్ రూమర్.. కోలీవుడ్ హీరోయిన్ మతిపోయే స్టేట్‌మెంట్
GV prakash Dating: హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కోలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ హీరోయిన్ స్పందించింది. షాకింగ్ కౌంటర్ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి9:12 PM
చిరంజీవి ఎక్కువగా భయపడేది దేనికో తెలుసా? నాన్న దెబ్బలు, మాస్టర్ బెత్తానికి కాదు
Chiranjeevi: చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఇమేజ్ క్రేజ్ ఆయన సొంతం. అలాంటి చిరంజీవి ఓ విషయంలో భయపడతాడట. అదేంటో చూద్దాం.
7:42 PM
అలాంటి వాళ్లంటే ప్రభాస్‌కి నచ్చదు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే?.. పెద్దమ్మ చెప్పిన లక్షణాలు
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది అందరికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి స్పందించింది. అమ్మాయి ఎలా ఉండాలో చెప్పింది.
6:41 PM
మ్యాడ్ కుర్రాడుని పట్టేసిన నిహారిక.. రెండో సినిమా క్రేజీ కాంబో !
Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విజయవంతంగా రాణిస్తుంది. ఇప్పటికే `కమిటీ కుర్రోళ్లు` సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ ని ప్రకటించింది.
5:02 PM
`ఆదిత్య 369`లో హీరోయిన్‌గా విజయశాంతి ఎలా మిస్ అయ్యిందో తెలుసా? బాలయ్యతో అలా చేయడం వల్లే!
Aditya 369-Vijayashanti: బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన `ఆదిత్య 369` మూవీలో హీరోయిన్ల కోసం పెద్ద వేటనే సాగిందట. అందులో విజయశాంతిని కూడా అనుకున్నారట. ఆ కథేంటో చూద్దాం.
4:54 PM
కమల్ హాసన్ సినిమాపై కన్నేసిన ఎన్టీఆర్, తారక్ మాత్రమే చేయగల సినిమా ఏదో తెలుసా?
కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలే రీమేక్ సినిమా ఏదో తెలుసా? తారక్ కు మాత్రమే సాధ్యం అయ్యే క్లాసిక్ మూవీ ఏది? డైరెక్టర్ కొరటాల శివ జపాన్ లో చేసిన కామెంట్స్ కి కారణం ఏంటి?
3:40 PM
పూరి జగన్నాధ్ అవుట్ డేటెడ్ డైరెక్టర్, నెటిజన్ల కామెంట్స్ కి హీరో దిమ్మతిరిగే రిప్లై
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరుస ఫ్లాపుల తర్వాత మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి భారీ ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసే హీరోలు కరువయ్యారు అంటూ రూమర్స్ వచ్చాయి.
పూర్తి కథనం చదవండి3:24 PM
బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?
మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుంటూ.. మంచి సినిమాలు చేస్తున్నాడు స్టార్ హీరో సూర్య. కమర్షియల్ గా ఆలోచించకుండా ఆర్ట్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దాంతో ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కాస్త తక్కువని చెప్పాలి. ఈక్రమంలో సూర్య కొన్ని కథలను రిజెక్ట్ చేసి..బ్లాక్ బస్టర్ హిట్స్ ను మిస్ అయ్యాడు. బాహుబలితో సహా సూర్య మిస్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
పూర్తి కథనం చదవండి1:51 PM
మీకు దేవర గురించి మాత్రమే తెలుసు, వర ఎలాంటోడో తెలియదు..పార్ట్ 2పై అంచనాలు పెంచేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 చిత్రం గతేడాది విడుదలై మంచి విజయం సాధించింది. కథ విషయంలో కాస్త విమర్శలు ఉన్నప్పటికీ గ్రాండ్ విజువల్స్ తో కొరటాల శివ ఆకట్టుకున్నారు.
పూర్తి కథనం చదవండి1:48 PM
అమ్మమ్మ ఇచ్చిన చీర సెంటిమెంట్, పెళ్లి రహస్యం భయటపెట్టిన సాయి పల్లవి
తన పెళ్లి రహస్యం బయటపెట్టింది సాయి పల్లవి, తన బామ్మ ఇచ్చిన చీర సెంటిమెంట్ పై ఆమో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయి పల్లవి ఏమన్నదంటే?
పూర్తి కథనం చదవండి12:56 PM
జయసుధను జుట్టుపట్టి కొట్టిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? వీరిద్దరి మధ్య అసలు గొడవేందుకు వచ్చింది?
అలనాటి అందాల తార జయసుధను ఓ స్టార్ హీరోయిన్ జుట్టుపట్టి ఈడ్చుకుంటూ కొట్టిందట. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరు? ఎందుకు అలా కొట్టింది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది?
పూర్తి కథనం చదవండి11:57 AM
నేను రేపోమాపో పోతాను, రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ ఎమోషనల్ రిక్వస్ట్.. చెప్పడం ఈజీనే, యాంకర్ రష్మీ రియాక్షన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతోంది. హెచ్ సి యు విద్యార్థులు గత కొన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి11:25 AM
రామ్ చరణ్ మిస్ అయిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా? అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్ని?
రామ్ చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు, ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. గెలుపోటములను బ్యాలన్స్ చేస్తూ దూసుకుపోతున్న మెగా హీరో.. తన ఫిల్మ్ కెరీర్ లో మిస్ అయిన టాప్ 5 సినిమాలు, వాటి రిజల్ట్ గురించి చూద్దాం.
9:02 AM
'అపరిచితుడు' కథని శోభన్ బాబు సూపర్ హిట్ మూవీ నుంచి కాపీ చేశారా, డైరెక్టర్ శంకర్ ఏమన్నారో తెలుసా ?
ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఒక్కో చిత్రాన్ని ఒక్కో ఆణిముత్యంలా మలిచారు. జెంటిల్ మాన్ నుంచి రోబో వరకు శంకర్ కి పరాజయమే లేదు. అపరిచితుడు చిత్రం అయితే యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
పూర్తి కథనం చదవండి7:15 AM
ఈ సినిమా హిట్ అయితే మహేష్ కెరీర్ నాశనం, ఫ్లాప్ కావాలని కోరుకున్న లెజెండ్రీ హీరో
స్టార్ హీరోలు చాలా తక్కువ సందర్భాల్లో ప్రయోగాలు చేస్తుంటారు. వర్కౌట్ అయితే ఒకే కానీ ఫైల్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు తన కెరీర్ లో తన ఇమేజ్ కి భిన్నంగా నిజం, నాని లాంటి చిత్రాల్లో నటించారు.
పూర్తి కథనం చదవండి