తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

08:41 PM (IST) Jun 19
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
07:32 PM (IST) Jun 19
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
06:19 PM (IST) Jun 19
నటి జెనీలియా డిసౌజా దక్షిణాదిన సినీ కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అరుదైన నటీమణుల్లో ఒకరు.తనకి సౌత్ చిత్రాల వల్లే గుర్తింపు వచ్చింది అని జెనీలియా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
04:59 PM (IST) Jun 19
చిరంజీవి తాను అభిమానించే, ఆరాధించే నటుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ చిరంజీవి అభిమానించే ఆ లెజెండ్ ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
03:15 PM (IST) Jun 19
సినిమాల్లో కోట్లు సంపాదించిన స్టార్స్ చాలామంది, ఆ డబ్బులను బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ వైపు హీరోలు ఎక్కువగా చూస్తున్నారు. అందులో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా?
01:46 PM (IST) Jun 19
రిలీజ్ కు రెడీగా ఉంది మల్టీ స్టారర్ మూవీ కుబేర. కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈసినిమాలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక ఈసినిమాకుగాను స్టార్స్ తీసుకున్ రెమ్యునరేషన్ ఎంత? తక్కువ తీసుకున్నది ఎవరు?
12:25 PM (IST) Jun 19
చిన్నవయస్సులోనే స్టార్ డమ్ అందుకున్న చాలామంది హీరోయిన్లు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కొంత మంది తారలయితే అనూహ్యంగా మరణించిన వారు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కెరీర్ పీక్స్ లో ఉండగా జైలుకెళ్లి, అవకాశాలు పొగొట్టుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా?
09:27 AM (IST) Jun 19
చిరంజీవి విశ్వంభర సినిమా కోసం కీరవాణి ఉండగా, మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ అలా ఎందుకు చేశారు?
08:05 AM (IST) Jun 19
చాలామంది తారలు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక త్వరగా కెరీర్ కు వాళ్లే బ్రేక్ వేసుకుంటుంటారు. అవకాశాలు రాక సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.