తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:59 PM (IST) May 05
నటుడు, దర్శకుడు ఉపేంద్ర ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి, ఆసుపత్రిలో చేరారనే వార్తలు వ్యాపించాయి.
పూర్తి కథనం చదవండి10:43 PM (IST) May 05
సల్మాన్ ఖాన్ దక్షిణాది సినిమాల రీమేక్‌లలో నటించారు. కానీ ఆయన సినిమా ఒకటి దక్షిణాదిలో రీమేక్ అయ్యింది. ఆ సినిమా ఏమిటి, దాని రీమేక్‌లు ఏమిటో తెలుసుకోండి....
పూర్తి కథనం చదవండి10:33 PM (IST) May 05
ఒక సమయంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన నటసింహా నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.
పూర్తి కథనం చదవండి10:10 PM (IST) May 05
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ హైప్ ఉన్న నేపథ్యంలో, తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు.
పూర్తి కథనం చదవండి09:41 PM (IST) May 05
‘పుష్ప 2: ది రూల్’ ఘనవిజయం సాధించిన తర్వాత జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రంగం సిద్ధమైంది.
పూర్తి కథనం చదవండి08:54 PM (IST) May 05
ఫహాద్ ఫాసిల్, అర్జున్ దాస్ కలసి నటిస్తున్న కొత్త సినిమా 'టార్పెడో'. 'దుడరం' దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు పెరిగాయి.
పూర్తి కథనం చదవండి08:08 PM (IST) May 05
90వ దశకంలో తెలుగు, తమిళం, హిందీ భాషలతో సహా భారతీయ చిత్ర పరిశ్రమలో కీర్తిని సంపాదించుకున్న రంభ, తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి సినిమాను విడిచిపెట్టింది. ప్రస్తుతం ఆమె ఆస్తి 2000 కోట్లు అని సమాచారం.
పూర్తి కథనం చదవండి07:35 PM (IST) May 05
రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి05:13 PM (IST) May 05
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, శోభిత ధూళిపాలకి సంబంధిన రూమర్స్ మరోసారి వైరల్ అయ్యాయి. పెళ్ళైన ఐదు నెలలకి గర్భధారణకు సంబంధించిన ఊహాగానాలు వెలువడుతున్నాయి.
పూర్తి కథనం చదవండి04:39 PM (IST) May 05
రాఘవేంద్రరావు తన 100వ చిత్రంగా గంగోత్రి చిత్రాన్ని రూపొందించారు. అయితే తన 100వ చిత్రం విషయంలో తన ప్లాన్ వేరేగా ఉండేదని రాఘవేంద్రరావు అన్నారు.
పూర్తి కథనం చదవండి03:28 PM (IST) May 05
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ఓదెల 2 ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
పూర్తి కథనం చదవండి03:10 PM (IST) May 05
ప్రముఖ హాస్యనటుడు గౌండమణి భార్య శాంతి అనారోగ్య కారణంగా ఈరోజు ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకుని కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గౌండమణిని పరామరశ్శిస్తున్నారు.
01:55 PM (IST) May 05
దీపికా పదుకొనే తన కెరీర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మిస్ అయ్యింది దీపిక. ఇంతకీ స్టార్ హీరోయిన్ వదిలేసకున్న హిట్ సినిమాలేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి
01:21 PM (IST) May 05
ప్రకాష్ రాజ్ అనేక సూపర్‌హిట్ చిత్రాలలో నటించారు, బాలీవుడ్ లో ఆయన నటించిన వాటిలో గోల్‌మాల్ అగైన్, దబాంగ్ 2, భాగ్ మిల్కా భాగ్ వంటి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రకాశ్ రాజ్ చేసిన హిట్ సినిమాలేంటంటే? అవి ఎంత కలెక్ట్ చేశాయో తెలుసా.?
పూర్తి కథనం చదవండి12:58 PM (IST) May 05
పుష్ప 2 ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. ఈక్రమంలో రిహాబిలిటేషన్ లో కోలుకుంటున్న ఆ బాలుడిని నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్యపరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు .
09:51 AM (IST) May 05
సినిమా టికెట్ల కోసం బ్లాక్ మార్కెట్ లో వేలకు వేలు పెడుతుంటారు అభిమానులు ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. కాని అయితే 30 ఏళ్ల క్రితమే చిరంజీవి సినిమా కోసం 6 రూపాయల టికెట్ 200 రూపాయలు బ్లాక్ లో కొన్నారంటే మామూలు విషయం కాదు. ఇంతకీ మెగాస్టార్ ఏ సినిమా టికెట్ ను ఇంత కాస్ట్ పెట్టి కొన్నారో తెలుసా?
08:09 AM (IST) May 05
ఎప్పటికప్పుడు బీజేపీకి యాంటీ స్టెట్మెంట్స్ ఇస్తుంటారు స్టార్ నటుడు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా పోస్ట్ ల గురించి అందరికి తెలిసిందే. కాని ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ వివాదాస్పదం అవ్వడంతో పాటు విమర్శలకు కూడా దారి తీస్తుంటుంది. ఈక్రమంలోనే ఈ స్టార్ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది.
07:22 AM (IST) May 05
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో స్టార్ హీరో దనుష్ కూడా పాల్గొన్నరు. అంతే కాదు రాయన్ సినిమాలోని ఓ పాట పాడి అభిమానులను అలరించారు కూడా.
పూర్తి కథనం చదవండి