బిగ్ బాస్2: తనీష్ తమ్ముడిపై కౌశల్ ఆర్మీ విమర్శలు!

Published : Sep 13, 2018, 03:48 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
బిగ్ బాస్2: తనీష్ తమ్ముడిపై కౌశల్ ఆర్మీ విమర్శలు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. గత రెండు రోజులుగా షోలో హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. తనీష్ ని కలవడానికి వచ్చిన అతడి తమ్ముడు కౌశల్ ని విమర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

దీప్తిని కెప్టెన్సీ నుండి తొలగించడం పట్ల కౌశల్ వ్యవహరించిన తీరుని ఆయన ప్రశ్నిస్తూ కౌశల్ ని విమర్శించాడు. దీప్తి కెప్టెన్సీ పోయిందని ఆమెపై సింపతీ చూపిస్తూ మళ్లీ కెమెరా దగ్గరకి వెళ్లి ఆ కెప్టెన్సీ నాకు ఇవ్వండి బిగ్ బాస్ అంటూ కౌశల్ మాట్లాడడంపై తనీష్ తమ్ముడు ప్రశ్నించాడు.

హౌస్ లో తనీష్ కి కౌశల్ కి మధ్య పొసగడం లేదన్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే తనీష్ తమ్ముడు కౌశల్ ని టార్గెట్ చేశాడంటూ కౌశల్ ఆర్మీ మండి పడింది. సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శలు చేస్తున్నారు. నువ్వు కౌశల్ ఆర్మీతో పెట్టుకొని పెద్ద తప్పు చేశావ్.. ఆ ఎఫెక్ట్ మీ అన్నపై ఉంటుందంటూ తనీష్ తమ్ముడిని బెదిరిస్తున్నారు. 

సంబంధిత వార్త..

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ తమ్ముడు ఫైర్!

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్