అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

Published : Oct 08, 2018, 02:59 PM IST
అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 తో హీరోతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు కౌశల్. ఒక రియాలిటీ షోతో ఇంతటి ఫాలోయింగ్ దక్కడం మామూలు విషయం కాదు. ఇప్పటికే అతడికోసం పలు వాణిజ్య కంపనీలు క్యూ కట్టేశాయి. అమెరికాలో కూడా అతడితో షోలు చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 తో హీరోతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు కౌశల్. ఒక రియాలిటీ షోతో ఇంతటి ఫాలోయింగ్ దక్కడం మామూలు విషయం కాదు. ఇప్పటికే అతడికోసం పలు వాణిజ్య కంపనీలు క్యూ కట్టేశాయి. అమెరికాలో కూడా అతడితో షోలు చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు.

నవంబర్ లో కౌశల్ అమెరికాకి వెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనున్నాడు. ఓ పక్క అతడిని సినిమాల్లోకి తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బోయపాటి-రామ్చరణ్ సినిమాలో ఇప్పటికే అవకాశం దక్కించుకున్నాడు.

దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా అవకాశాలు దక్కించుకున్న కౌశల్ ఇప్పుడు తన కోసం ప్రత్యేకమైన పాత్రలు రావాలని కోరుకుంటున్నాడు.

'దృవ' సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్ర తనకి చాలా ఇష్టమని, తనకు అలాంటి పాత్రలు సూట్ అవుతాయని అంటున్నాడు. అటువంటి పాత్రలు వస్తే కచ్చితంగా సినిమాలలో నటిస్తానని అన్నాడు. ప్రత్యేకంగా అనిపించే పాత్రల్లోనే చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. 

ఇవి కూడా చదవండి.. 

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్