అనుష్క‌శ‌ర్మకి అంత తొంద‌ర‌లేద‌ట‌

Published : Jan 28, 2017, 11:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
అనుష్క‌శ‌ర్మకి అంత తొంద‌ర‌లేద‌ట‌

సారాంశం

బాలీవుడ్ టాప్ హిరోయిన్ల‌లో ఒక్క‌రు అనుష్క‌శ‌ర్మ‌ ఇప్పుడే హాలీవుడ్ లో న‌టించాల‌నే ఆలోచ‌న అనుఫ్క‌శ‌ర్మ‌కి లేద‌ట‌

 

మరి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన అనుష్కా శర్మ ఇంగ్లీష్‌ సినిమా చేసేదెప్పుడు అనడిగితే .నాకంత తొందర లేదు. హాలీవుడ్‌లో నటించాలనే దిశగా ఆలోచించడం లేదు.ఇంగ్లీష్, కొరియన్, జపనీస్‌ లేదా మన ప్రాంతీయ సినిమాలు... ఎవరైనా ఎక్కడైనా నటించవచ్చు. అయితే... నేను ఓ సినిమాకి సంతకం చేసే ముందు నటిగా నా ప్రతిభను ఆ సినిమా ఎంత వరకూ వెలికి తీస్తుంది? నా పాత్ర ఆసక్తిగా ఉందా? లేదా? అనే అంశాలు ఆలోచిస్తా. మంచి కథ, పాత్ర లభిస్తే హాలీవుడ్‌కి వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

5 కోట్ల బడ్జెట్ తో 50 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?
Illu Illalu Pillalu Today Episode Dec 27: పెళ్లికి ముందే లేచిపోయావంటూ ప్రేమను నానా తిట్లు తిట్టిన వేదవతి