ఆమెకు లిప్ కిస్ ఇవ్వాలంటే చెమటలు పట్టాయి, చేతులు వణికాయి.. డర్టీ పిక్చర్ చూసి నేర్చుకున్నా

pratap reddy   | Asianet News
Published : Nov 22, 2021, 05:52 PM IST
ఆమెకు లిప్ కిస్ ఇవ్వాలంటే చెమటలు పట్టాయి, చేతులు వణికాయి.. డర్టీ పిక్చర్ చూసి నేర్చుకున్నా

సారాంశం

అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. బోల్డ్ కంటెంట్ తో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం అందుకుంది. 

అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. బోల్డ్ కంటెంట్ తో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం అందుకుంది. సౌత్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలని వెంటనే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని కూడా హిందీలో 'Tadap' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

దర్శకుడు మిలన్ లుథ్రియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నటుడు సునీల్ శెట్టి తనయుడు Ahan Shetty ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. హాట్ బ్యూటీ Tara Sutaria ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ యువతని బాగా అలరించింది. తడప్ చిత్రంలో రొమాన్స్ డోస్ ఇంకా ఎక్కువ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఓ ఇంటర్వ్యూలో ఆహాన్ శెట్టి తడప్ మూవీలో రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిప్ లాక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. తొలిసారి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పుడు చాలా భయపడినట్లు ఆహాన్ పేర్కొన్నాడు. 

తారా సుతారియాకి లిప్ కిస్ ఇచ్చే సమయంలో చెమటలు పట్టాయి, చేతులు వణికాయి అని వుహాన్ తన అనుభవాన్ని వివరించారు. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు భయంగా ఫీల్ అవుతుండడంతో దర్శకుడు తనకు డర్టీ పిక్చర్ మూవీ చూపించారని.. ఆ చిత్రం చూసి లిప్ కిస్ పెట్టడం నేర్చుకున్నట్లు ఆహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Also Read: బ్రా లేకుండా మెగా హీరో రూమర్ గర్ల్ ఫ్రెండ్ దుమారం, టాప్ లెస్ ఫోజులు.. అరెస్ట్ చేయాలి అంటూ కామెంట్స్

అయితే ప్రారంభంలోనే అలా భయంగా ఉండేదని.. ఆ తర్వాత తారా తనకు మంచి ఫ్రెండ్ గా మారిందని ఆహాన్ వివరించాడు. సునీల్ శెట్టి విలన్ గా నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆయన తనయుడిగా వస్తున్న ఆహాన్ బాలీవుడ్ పై ఎలాంటి ప్రభావం చూపుతాడో చూడాలి. ఆ మధ్యన విడుదలైన తడప్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: బాలీవుడ్ నటుడి భార్య కంత్రీ పనులు, వారితో బెడ్ పై నగ్నంగా.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!