కౌశల్ ద్వారా పవన్ పై సెటైర్ వేసిన ఏబీఎన్ ఆర్కే!

Published : Oct 10, 2018, 01:59 PM IST
కౌశల్ ద్వారా పవన్ పై సెటైర్ వేసిన ఏబీఎన్ ఆర్కే!

సారాంశం

ఏబీఎన్ ఛానెల్ అధినేత ఆర్కే నిర్వహిస్తోన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ప్రోగ్రామ్ కి బిగ్ బాస్2 విజేత కౌశల్ ని ఆహ్వానించారు. ఆయనతో ఓ ఇంటర్వ్యూ చేసిన ఆర్కే అతడి ద్వారా పవన్ కళ్యాణ్ అలానే అతడి ఫ్యాన్స్ మీద సెటైర్ వేశాడు. అదెలా అంటే.. కౌశల్ కోసం ఏర్పడ్డ కౌశల్ ఆర్మీ ఇతర కంటెస్టెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు.

ఈ ప్రస్తావన కౌశల్ వద్ద తీసుకొచ్చి అతడికి సలహా ఇచ్చారు. ఉదాహరణగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తీసుకొచ్చి.. ''పవన్ కళ్యాణ్ అభిమానులు అతడిని ఎంతగానో ప్రేమిస్తారు. కానీ వారు సోషల్ మీడియాలో పవన్ హేటర్స్ పై విరుచుకుపడుతుంటారు. 

అది సరైన పద్ధతి కాదు. కౌశల్ ఆర్మీ విషయంలో కూడా అలానే జరుగుతోంది. కాబట్టి మీరే(కౌశల్) దీన్ని బాధ్యతగా తీసుకొని ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా చూడాలి'' అంటూ పవన్ ఫ్యాన్స్ మీద సెటైర్ వేశారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా కౌశల్ అతడి భార్య నీలిమ ఎవరు కౌశల్ అభిమానులో, ఎవరు అతడి పేరు చెప్పి మిగిలిన కంటెస్టెంట్స్ ని కావాలని ట్రోల్ చేస్తున్నారో విడదీసి చూడడం కష్టమని సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి.. 

నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?