RCB vs RR: బెంగళూరు ముందు మంచి టార్గెట్... కొట్టగలరా?

Published : Oct 03, 2020, 05:29 PM IST
RCB vs RR: బెంగళూరు ముందు మంచి టార్గెట్... కొట్టగలరా?

సారాంశం

మూడు వికెట్లు తీసిన చాహాల్... మహిపాల్ మంచి ఇన్నింగ్స్... రాహుల్ తెవాటియా, ఆర్చర్ మెరుపులు...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 5, సంజూ శాంసన్ 4, జోస్ బట్లర్ 22 పరుగులు, రాబిన్ ఊతప్ప 17, రియాన్ పరాగ్  16 పరుగులు చేసి అవుట్ అయినా... యంగ్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోబ్రోర్ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

మహిపాల్ 39 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసి అవుట్ కాగా... ఆఖర్లో రాముల్ తెవాటియా 12 బంతుల్లో 3 సిక్సర్లతో 24 పరుగులు చేయగా జోఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహాల్‌కు 3 వికెట్లు దక్కగా...ఉదనకి రెండు, సైనీకి ఓ వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

Hardik Pandya : చౌకబారు సెన్సేషన్ కోసం.. మీకేంట్రా ఇదంతా? హార్దిక్ పాండ్యా ఫైర్
గంభీర్ ఒక్కడే కాదు.. టీమ్ అందరిదీ తప్పే.! టీమిండియాను ఏకీపారేశాడుగా