కోహ్లీ, అనుష్క దంపతులకు నెంబర్ 11 ప్రత్యేకం: ఎందుకంటే...

Published : Feb 02, 2021, 05:50 PM ISTUpdated : Feb 02, 2021, 05:51 PM IST
కోహ్లీ, అనుష్క దంపతులకు నెంబర్ 11 ప్రత్యేకం: ఎందుకంటే...

సారాంశం

టీమీండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 11 నెంబర్ ప్రత్యేకమైందని తెలుస్తోంది. వామికా పేరును వారిద్దరి పేర్లు కలిసి వచ్చే విధంగా, కనకదుర్గ అర్థం వచ్చేలా పెట్టుకున్నారు.

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలివుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు నెంబర్ 11 అనేది ప్రత్యేకమైంది. విరాట్ కోహ్లీ పుట్టిన నెల, పెల్లి రోజు, తండ్రి అయిన రోజు, కెరీర్ లో సాధించిన ఘనతలకు అన్నింటికీ 11తో సంబంధం ఉంది. విరాట్ కోహ్లీ పుట్టిన రోజు 11వ నెలలో వస్తుంది. 

విరాట్ కోహ్లీ పెళ్లి అనుష్క శర్మతో డిసెంబర్ 11వతేదన జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు జనవరి 11వ తేీదన పాప జన్మించింది. ప్రైవసీ పేరు చెప్పిన విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ తమ పాపను ఆస్పత్రిలో చూడడానికి అనుమతించలేదు. 

తన కూతురిని కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇటీవల పరిచయం చేశాడు. తన కూతురు పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పేర్లు కలిసే విధంగా వామికా అని పేరు పెట్టారు. ఆంగ్ల అక్షరం వి అంటే విరాట్, ఎ అంటే అనుష్కలను కలిపిే వా వస్తుంది. దానికి మిక కలపడం ద్వారా అమ్మవారి పేరు వచ్చింది. వామిక అంటే కనకదుర్గ అని అర్థ 

వామిక ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన మరుక్షణం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖులు కోహ్లీ కూతురిని ఆశీర్వదిస్తూ పోస్టులు పెట్టారు న్యూమరాలజీ ప్రకారం అనుష్క అదృష్ట సంఖ్య 3 కాగా, విరాట్ అదృష్ణ సంఖ్య 7. వామికా అదృష్ట సంఖ్య 3. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?