సంబరాల్లో ముంబై: సొంతగడ్డపై ఘనస్వాగతం, భారీ ఊరేగింపు

Siva Kodati |  
Published : May 14, 2019, 08:13 AM IST
సంబరాల్లో ముంబై: సొంతగడ్డపై ఘనస్వాగతం, భారీ ఊరేగింపు

సారాంశం

ఉత్కంఠ నడుమ చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి.. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. 

ఉత్కంఠ నడుమ చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి.. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన రోజు హైదరాబాద్‌లో  సంబరాలు జరుపుకున్న ముంబై సభ్యులు... సోమవారం రాత్రి సొంతగడ్డపై భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ముంబైకి చేరుకున్న ఆటగాళ్లని జట్టు యాజమాన్యం ఓపెన్ టాప్ బస్సులో నగరంలో ఊరేగించింది. ముంబై ఆటగాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తూ... అభిమానులకు అభివాదం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే