హ్యాపీ బర్త్ డే పప్పా...ధోనీతో కేక్ కేట్ చేయించిన జీవా

Siva Kodati |  
Published : Jul 07, 2019, 10:06 AM IST
హ్యాపీ బర్త్ డే పప్పా...ధోనీతో కేక్ కేట్ చేయించిన జీవా

సారాంశం

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ధోనీ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ధోనీ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. ఆయన కుమార్తె జీవా స్వయంగా దగ్గరుండి తండ్రి బర్త్‌డే వేడుకలను నిర్వహించింది.

ధోని చేయి పట్టుకుని కేక్ కట్ చేయించింది. ఈ సమయంలో టీమిండియా సభ్యులు కేదార్ జాదవ్, హర్డిక్ పాండ్యా ధోని ముఖానికి కేక్ పూసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?