IPL 2020: ధావన్ నీ గ్లాసెస్ సూపర్... ‘గబ్బర్’ స్టైల్‌కి అందరూ ఫిదా...

Published : Sep 26, 2020, 09:00 PM ISTUpdated : Sep 26, 2020, 10:04 PM IST
IPL 2020: ధావన్ నీ గ్లాసెస్ సూపర్... ‘గబ్బర్’ స్టైల్‌కి అందరూ ఫిదా...

సారాంశం

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఉబర్ కూల్ గ్లాసెస్‌తో కనిపించిన శిఖర్ ధావన్... ‘నాకు అలాంటి గ్లాసెస్ కావాలని’ కోరిన కేవిన్ పీటర్సన్...

IPL 2020: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్టైల్, మేనరిజం అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. మీసకట్టు, గుండు, క్యాచ్ పట్టినా... సెంచరీ బాదినా తొడ కొట్టి మీసం తిప్పే ‘గబ్బర్’ శిఖర్ ధావన్ స్టైల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ ఫిదా చేసేశాడు శిఖర్ ధావన్.

ఐపీఎల్ 2020లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డిఫరెంట్ కూలింగ్ గ్లాసెస్‌తో ఫీల్డింగ్ చేశాడు ధావన్. ఉబర్ కూల్ గ్లాసెస్‌ను చూసిన మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్... ‘ఆ గ్లాసెస్ చూడండి... నాకు అవి కావాలి... నిజంగా నాకు అవి కావాలి... ఇంత బాగున్నాయో... ధావన్ వాటిని ఎక్కడ కొన్నావు’ అని కామెంట్ చేశాడు.

 

 

 

ఈ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. గాయం తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన ధావన్... చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?