“ఆ విమానం ఎగురుతూనే ఉంటుందని నాకు అనిపించింది”: 1xGames Crashలో ₹20 లక్షలు గెలుచుకున్న భారతీయుడు

Mahesh RajamoniPublished : May 24, 2025 5:51 PM
1xGames Crash

సారాంశం

1xGames Crash: నాగపూర్‌కు చెందిన 34 ఏళ్ల ఎలక్ట్రీషియన్ రవీందర్, తన జీవితం సాధాారణంగా సాగుతుండగా, 1xBet ప్లాట్‌ఫామ్‌లో 1xGames Crash గేమ్ ఆడి రూ. 20 లక్షల రూపాయలు గెలిచి సంచలనంగా నిలిచారు. 

1xGames Crash: ఉద్యోగ విధుల తర్వాత సాధారణంగానే మొదలైన ఒక సాయంత్రం, జీవితాన్ని మార్చే క్షణంగా మారిపోయింది. ఎస్. రవీందర్‌ నాగపూర్‌కు చెందిన 34 ఏళ్ల వయసు గల ఎలక్ట్రీషియన్. అతను ఐదు సంవత్సరాలుగా తను విశ్వసించిన 1xBet ప్లాట్‌ఫామ్‌లో, ప్రముఖ 1xGames Crash గేమ్‌ను ఆడడం ద్వారా, ₹20,00,000 (దాదాపు $25,000)లను గెలుచుకున్నారు.

తన మిత్రులు రవి అని పిలిచే రవీందర్‌కు, జీవితం అంటే కృషి, కుటుంబం ఇంకా జీవితంలో చిన్నపాటి ఆనందాల మధ్య సమతుల్యంగా ఉంటుంది. ప్రతి రోజూ మసాలా టీతో మొదలయ్యి, క్రికెట్ వార్తలను చకచకా చదువుతాడు. సాయంత్రం సమయాలు పిల్లల కోసం ప్రత్యేకించగా, వాళ్లు నిద్రపోయాక అప్పుడప్పుడు కొన్ని రౌండ్‌ల క్రాష్ ఆడతాడు.

“నేను జూదగాడిని కాదు, నేను వ్యూహాలు రచిస్తాను,” అని రవి సరదాగా చెబుతారు. అతను సాధారణంగా సంప్రదాయంగా ఆడతాడు, అలాగే x1.8 లేదా x2 మల్టీప్లయర్‌లను సొమ్ము చేసుకుంటారు. అతను అధిక ఉత్సాహాన్ని ఆపుకుంటూ, నిలకడగా విజయాలు సాధించడానికి చూస్తాడు. కానీ ఆ రాత్రి వేరుగా గడిచింది. “నేను ఒక విమానం టేకాఫ్ కావడం చూసి, ఇది మరింతగా ముందుకు వెళుతుందని భావించాను. నేను x50 వద్ద ‘క్యాష్ ఔట్’ను క్లిక్ చేశాను. అప్పుడు నా కళ్లను నేనే నమ్మలేకపోయాను,” అంటూ ఆయన జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. దానితో ఇది ప్లాట్‌ఫామ్‌లో Crash చరిత్రలోనే అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది.

“నేను ఈ సొమ్ము అంతటినీ ఒకేసారి ఖర్చు పెట్టను,” అని ఆయన చెప్పారు. “నేను నా పిల్లలకు మంచి విద్యను అందించాలి, ఎట్టకేలకు నా భార్యను యూరోప్‌కు తీసుకెళ్లాలి, ఎందుకంటే మా పెళ్లి నుండి ఆమె స్పెయిన్‌కు వెళ్లాలని ఎంతగానో కలలు కుంటోంది, ఇంకా నా సొంత ఇంటి కోసం పొదుపును ప్రారంభిస్తాను,” అన్నారు.

మరీ ముఖ్యంగా, బాధ్యతాయుతమైన గేమింగ్‌కు రవి ఒక బలమైన సలహాదారు. “నేను ఎప్పుడూ నేను నష్టపోగలిగే మొత్తం కంటే ఎక్కువ పందెం కాయలేదు. నా వరకు, అది విశ్రాంతి పొందే మార్గం మాత్రమే, సంపాదనా మార్గం కాదు,” అని ఆయన వివరించారు.

ఇరీనా కపూర్, 1xBet స్పోక్స్‌పర్సన్ ఇలా వ్యాఖ్యానించారు:

“తెలివిగా రిస్క్ తీసుకుని, పెద్ద విజయాలను సాధించడంలో, మా గేమ్‌ల నుండి, మరీ ముఖ్యంగా 1xGames Crash నుండి, మా ప్లేయర్‌లు స్ఫూర్తి పొందడాన్ని చూడడం మాకు ఉత్సాహంగా ఉంది. రవి కథ కేవలం అదృష్టం మాత్రమే కాదు, అధి సహనం, దృక్పథం, ఇంకా బాధ్యతాయుతమైన ఆట.”

1xGames Crash గురించి

1xGames Crash అనేది వేగంపై ఆధారపడిన గేమ్ కాగా, దీనిని 1xBet అభివృద్ధి చేసింది. ప్రతి రౌండ్ ప్రారంభంలో, ప్లేయర్‌లు పందేలు పెట్టాక, ఒక వర్చువల్ విమానం పైకి లేవడం ప్రారంభిస్తుంది. ప్రతి క్షణం గడిచేకొద్దీ, పందేల మల్టీప్లైయర్‌ను గెలిచే అవకాశం పెరుగుతుంది. విమానం కూలిపోవడం తప్పనిసరి అయినా, దానికి ముందే డబ్బు తీసుకోగలగడం ఇందులో సవాలు. Crashలో విజయం సాధించడానికి నైపుణ్యం, సమయం, ఇంకా దృక్పథాల సరైన మిశ్రమంతో కూడా బలమైన వ్యూహం ఉండాలి.

1xBet గురించి

1xBet అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్ కాగా, ఇది బెట్టింగ్ పరిశ్రమలో 18 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ బ్రాండ్ కస్టమర్‌లు 70కి పైగా అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్, యాప్‌లలో ఉండే వేలాది క్రీడా ఈవెంట్‌లపై పందేలను కాయవచ్చు. 1xBet అదికారిక పార్ట్‌నర్ జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మైన్, LOSC Lille, La Liga, Serie A, యూరోపియన్ క్రికెట్ నెట్వర్క్, డర్బన్స్ సూపర్ జెయింట్స్, ఇంకా ఇతర ప్రముఖ క్రీడా బ్రాండ్‌లు, సంస్థలు ఉన్నాయి. ఇండియాలో కంపెనీ అంబాసిడర్‌లుగా ప్రముఖ క్రికెటర్ హెన్‌రిచ్ క్లాసీన్, ఇంకా నటీమణి ఊర్వశి రౌతేలా వ్యవహరిస్తున్నారు. IGA, SBC, G2E ఏషియా, EGR నార్డిక్స్ అవార్డ్స్‌ వంటి ప్రఖ్యాత ప్రొఫెషనల్ గౌరవాలకు కంపెనీ అనేక మార్లు నామినీగాను, విజేతగాను నిలిచింది.

PREV
Read more Articles on
click me!