24 అక్టోబర్ 2019 గురువారం రాశిఫలాలు

By telugu team  |  First Published Oct 24, 2019, 7:31 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఉంాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంాయి. అనవసర ఖర్చులు చేస్తారు. క్రయ విక్రయాల్లో ఒత్తిడి ఉంటుంది.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిశోధకులకు ఆలస్యమయ్యే సూచనలు. శ్రమ వృథా అవుతుంది. కాలం దుర్వినియోగం అవుతుంది. ధనం వ్యర్థం అవుతుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. అన్ని పనుల్లో ఆలస్యానికి అవకాశం. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంాయి. అనవసర ఖర్చులు చేస్తారు. క్రయ విక్రయాల్లో ఒత్తిడి ఉంటుంది. వైద్యశాలల సందర్శనం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గౌరవం కోసం ప్రయత్నం చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల అసౌకర్యం ఏర్పడుతుంది.  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయ సాధన ఉంటుంది.  ఋణ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కాలం దుర్వినియోగం అవుతుంది. శ్రమకు తగిన ఫలితాలు లభించవు. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒక పనిచేసేటప్పుడు ఎదుివారి సలహాను పాించాలి.సృజనాత్మకత తగ్గుతుంది. కళలపై ఆసక్తి ఉండదు. కళాకారులకు ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన ఆలోచనల్లో సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒత్తిడితో ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనారోగ్య సూచనలు ఉన్నాయి. గృహ సంబంధ ఆలోచల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అననుకూలత ఏర్పడుతుంది. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. అనవసర ఇబ్బందులు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :సహకారాలకై ఆలోచిస్తారు. సహకారం వల్ల ఇబ్బందులు ఉంాయి.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు ఉంాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పనుల్లో జాగ్రత్తఅవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. అనవసర ఖర్చులు ఉంాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు. కుటుంబ సమస్యలు అధికం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కాలం దుర్వినియోగం అవుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రణాళికలు మార్చుకోవాలి. ఆలోచనల్లో చిత్త చాంచల్యం ఉంటుంది. కార్యసాధనకు పట్టుదల అవసరం. గుర్తింపు లభించదు. అనుకున్న పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు ఉంాయి. శ్రమ దుర్వినియోగం అవుతుంది. కాలాన్ని వినియోగించుకోవాలి. పాదాల నొప్పులు ఉంాయి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆదాయం లభిస్తుంది. కళాకారులకు కొంత ఊరట ఉంటుంది. పనుల్లో జాప్యం ఉంటుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. .శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులలో సమయస్ఫూర్తి అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు పెంచుకునేఆలోచన. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!