70 మందితో వైసీపీ తొలి జాబితా

Published : Mar 13, 2019, 09:55 AM IST
70 మందితో  వైసీపీ తొలి జాబితా

సారాంశం

వైసీపీ తొలి జాబితా మరికొద్దిసేపట్లో విడుదల కానుంది. ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.

వైసీపీ తొలి జాబితా మరికొద్దిసేపట్లో విడుదల కానుంది. ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 70 నుంచి 80 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 

అలాగే పార్టీలో చేరికలను బట్టి రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 20 నుంచి 40 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా విడుదల కానుంది. 

కాగా... జాబితా ప్రకటన పూర్తయిన తర్వాత ఇడుపులపాయకు జగన్‌ వెళ్లనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?