కర్నూలులో బాబుకు షాక్.. టీడీపీకి చల్లా రామకృష్ణారెడ్డి గుడ్‌బై

Siva Kodati |  
Published : Mar 04, 2019, 09:13 AM ISTUpdated : Mar 04, 2019, 12:56 PM IST
కర్నూలులో బాబుకు షాక్.. టీడీపీకి చల్లా రామకృష్ణారెడ్డి గుడ్‌బై

సారాంశం

ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. చల్లా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu