కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి

Published : May 23, 2019, 08:32 AM IST
కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు. 

కడప: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 

టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్