పుట్టినరోజు వేడుకలో అశ్లీల నృత్యాలు... వైసీపీ నేతల హస్తం

Published : May 11, 2019, 12:55 PM IST
పుట్టినరోజు వేడుకలో అశ్లీల నృత్యాలు... వైసీపీ నేతల హస్తం

సారాంశం

పుట్టిన రోజు వేడుకల్లో... యువతుల అశ్లీల నృత్యాలు చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.


పుట్టిన రోజు వేడుకల్లో... యువతుల అశ్లీల నృత్యాలు చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకల్లో ఈ నృత్యాలు వేదికగా మారాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలు పెనుమట్ర మండలం మార్టేరులోని కోనాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించారు. 

సంబరాల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం