(వీడియో) మహిళపై గ్రామ సర్పంచ్ దాడి

Published : Feb 03, 2017, 03:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
(వీడియో) మహిళపై గ్రామ సర్పంచ్ దాడి

సారాంశం

దాడికి పాల్పడ్డ నిందితులు టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులుగా చెబుతున్నారు.

 

అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. కూడేరు మండలం జల్లిపల్లిలో ఓ ఒంటరి మహిళపై  ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర దాడికి దిగారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళను విచక్షణారహితంగా కొట్టారు. కాళ్లతో తన్ని హింసించారు.

దాడికి పాల్పడ్డ నిందితులు టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులుగా చెబుతున్నారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటపడటంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

 

http://newsable.asianetnews.tv/video/village-sarpanch-thrashes-woman-for-standing-up-against-him

PREV
click me!

Recommended Stories

KA Paul Trump Event Gunfire: ట్రంప్ పై కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి కేఏ పాల్ వీడియో| Asianet Telugu
CM Chandrababu Naidu: ముంబైలో అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu