
అమ్మ ముద్దుకు... అమ్మాయి ముద్దుకు తేడా తెలియకుండా పచ్చ కామెర్లతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు తమ్ముళ్లకు ఆ పెద్దావడ మంచి చికిత్సే చేసింది.
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇటీవల ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడో పెద్దావడ ఆయనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది.
కామానికి, మమకారానికి తేడా తెలియని కొందరు నెటిజన్లు, వారిని పెంచిపోషిస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఆ ఫొటో ఓ సాకుగా దొరికింది.
ఇంకేముంది తమ పచ్చకామెర్లను జనాల మీదికి రుద్దాలని చూశారు. అయితే చివరకు సీన్ రివర్స్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ ఫొటో దాని పరిణామాలపై చివరకు ఆ పెద్దావడ స్పందించారు.
జగన్‌ను ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్న వైనం గురించి నోటికొచ్చినట్లు వాగిన వారికి ఇలా సమాధానం ఇచ్చారు...