పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

By sivanagaprasad kodatiFirst Published Sep 23, 2018, 2:58 PM IST
Highlights

వరుస ఎదురుదెబ్బలు, ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను వరుసగా కోల్పోవడం వల్ల.. ఏదో ఒక సంచలనం కోసమే మావోలు ఎమ్మెల్యేను కాల్చి చంపారన్నారు రిటైర్డ్ ఐపీఎస్ సీతారామారావు

వరుస ఎదురుదెబ్బలు, ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను వరుసగా కోల్పోవడం వల్ల.. ఏదో ఒక సంచలనం కోసమే మావోలు ఎమ్మెల్యేను కాల్చి చంపారన్నారు రిటైర్డ్ ఐపీఎస్ సీతారామారావు. మావోయిస్టులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే మావోలు ఈ దాడికి పాల్పడి ఉంటారన్నారు.

ప్రజల్లో భయాందోళనలు కలిగించడంతో పాటు అలజడి రేపేందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ఎన్నికల వేళ మావోలు రెచ్చిపోవడం రానున్న కాలంలో ప్రభుత్వానికి సవాలేనని సీతారామారావు అభిప్రాయపడ్డారు. మన్యంలో తమ ఉనికిని తెలపడం కోసం రానున్న రోజుల్లో మరిన్ని ఘాతుకాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

గన్ మెన్ ను చెట్టుకు కట్టేసి ఎమ్మెల్యేను చంపిన మావోలు

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: ఎస్పీ

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

click me!
Last Updated Sep 23, 2018, 2:58 PM IST
click me!