తిరుపతిలో వంద నోటు కూడా చెల్లదట

Published : Feb 12, 2017, 12:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
తిరుపతిలో వంద నోటు కూడా చెల్లదట

సారాంశం

దేశమంతా చెల్లబాటు అవుతున్న వంద నోట తిరుపతి లో మాత్రం చెల్లడం లేదు.

తిరుపతికి బస్సులో వెళ్తున్నారా.. అయితే వంద నోటు మాత్రం తీసుకెళ్లకండి  కొందరు బస్సు కండక్టర్లు మీ నోటును చెల్లదంటూ మధ్యలోనే మిమల్ని దింపేయగలరు.

అదృష్టం బాగుండి మీరు తిరుపతిలో అడుపెట్టినా సమస్యే. అక్కడ కొన్ని హోటళ్లలో కూడా వంద నోటు చెల్లడం లేదు మరి.

దేశమంతా చెల్లబాటు అవుతున్న వంద నోట తిరుపతి లో మాత్రం చెల్లడం లేదు. నవంబర్ లో మోదీ ప్రభుత్వం రూ. 1000, 500 నోటును బాన్ చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తిరుపతిలో కొందరు రూ. 100 నోటును కూడా బాన్ చేశారు. తాము అనుకున్న విధంగా వంద నోటు లేకపోతే చెల్లదంటూ ఇచ్చిన వారి మీదే విసిరేస్తున్నారు తిరుపతిలో కొందరు వ్యాపారలు. ఓ బస్సు డ్రైవర్ కూడా అదే మాట అంటున్నాడు. అనడమే కాదు వంద నోటుకు సిల్వర్ దారం లేదని ప్రయాణికుడిని బస్సు నుంచి దింపేశాడు. కావాలంటే మీరే చూడండి తిరుపతిలో వంద నోటుకు వచ్చిన కష్టాలను. 

 

 

 

 

 

ఇక్కడ చూడండి హోటల్ లో కూడా ఇదే సమస్య. వంద నోటుకు మార్కింగ్ ఏదో లేదట. కాబట్టి చెల్లదంటూ గొడవకు దిగుతున్నారు

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?