తాడిపత్రి: జేసీ కోసం చింతమనేని ప్రభాకర్.. అడ్డుకున్న పోలీసులు

Siva Kodati |  
Published : Dec 24, 2020, 07:26 PM IST
తాడిపత్రి: జేసీ కోసం చింతమనేని ప్రభాకర్.. అడ్డుకున్న పోలీసులు

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తాడిపత్రిలో పోలీసులు అడ్డుకున్నారు. కూతురి వివాహ ఆహ్వాన పత్రికను జేసీకి ఇవ్వడానికి వెళ్తున్న చింతమనేని తాడిపత్రికి వచ్చారు. 

టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తాడిపత్రిలో పోలీసులు అడ్డుకున్నారు. కూతురి వివాహ ఆహ్వాన పత్రికను జేసీకి ఇవ్వడానికి వెళ్తున్న చింతమనేని తాడిపత్రికి వచ్చారు.

అయితే అనుమతి లేదంటూ చింతమనేనిని పోలీసులు నిలిపివేశారు. కాగా, సోషల్ మీడియాలో పెట్టిన ఓ చిన్న పోస్ట్ అనంతపురం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది.

Also Read:దాడికి వెళ్లలేదు, వాళ్లే దాడి చేశారు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి... జేసీ నివాసంపై దండెత్తారు.

అక్కడే ఉన్న కిరణ్‌పై దాడికి పాల్పడ్డారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ అనుచరులు తిరగబడడంతో తాడిపత్రిలో యుద్ధ వాతావరణం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

పులివెందులకు రమ్మంటావా : Nara Lokesh Open Challenge To YS Jagan | Asianet News Telugu
వైసీపీలో నెంబ‌ర్ 1 జ‌గ‌న్ కాదు.. ఆయ‌న స్థానం 2. విజ‌యసాయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు