జల్లికట్టు స్ఫూర్తితో మనమూ ఉద్యమిద్దామంటున్న పవన్

Published : Jan 21, 2017, 11:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
జల్లికట్టు స్ఫూర్తితో మనమూ ఉద్యమిద్దామంటున్న పవన్

సారాంశం

జల్లికట్టు పోరాటం ఆంధ్రుల ఉద్యమానికి స్ఫూర్తికావాలని ట్వీట్ చేసిన జనసేన అధినేత

జల్లికట్టు పై తమిళ ప్రజలు చేసిన పోరాటం వారి ఉద్యమం దేశాన్నే కదిలించిన తీరుపై పవర్ కల్యాణ్ స్పందించారు.

తమిళ ప్రజలు జల్లికట్టు  నిషేధంపై పోరాడిన రీతిలో ఆంధ్రులు కూడా పోరాడాలన్నారు.  ఈ మేరకు ట్విటర్ లో ఆయన జల్లికట్టు స్ఫూర్తిగా ఆంధ్రులు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu