Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu

Published : Mar 01, 2026, 01:21 PM IST

కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించిపోయిన ఉపముఖ్యమంత్రి, ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

07:18Chitha Vijay Prathap Reddy: అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి: ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రశంసలు | Asianet Telugu
09:45CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
08:07CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu
14:01ఇది నాకు పెద్ద కిక్కు.. విజయనగరంలో Chandrababu Speech | HPV Vaccine | Asianet News Telugu
16:16నా మాట విన్నారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత నాదే: CM Nara Chandrababu Naidu | Asianet News Telugu
14:32Ambati Rambabu Comments: రెడ్‌బుక్‌కు భ‌య‌ప‌డేదే లేదు కూటమిపై అంబటి పంచ్ లు| Asianet News Telugu
05:09CM Chandrababu Naidu Visits Kakinada Vetlapalem Fireworks Incident Victims | Asianet News Telugu
57:01CM Chandrababu Power Full Speech: చీపురుపల్లిలో HPV వాక్సినేషన్ | Asianet News Telugu
13:42రైస్ తింటే డేంజర్.. AI Doctor వస్తోంది: తప్పక వినాల్సిన Chandrababu Speech | Asianet News Telugu