నెల్లూరులో ప్రేమికుడిపై హత్యాయత్నం: లవర్‌తో పిలిపించి కారుతో డీకొట్టారు

Published : Mar 22, 2022, 03:21 PM IST
నెల్లూరులో ప్రేమికుడిపై హత్యాయత్నం: లవర్‌తో పిలిపించి కారుతో డీకొట్టారు

సారాంశం

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ప్రేమ వ్యవహరం ఓ యువకుడిపై హత్యాయత్నానికి  కారణమైంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు: జిల్లాలోని Atmakurలో ప్రేమ వ్యవహరం  ఓ యువకుడిపై హత్యాయత్నానికి కారణమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న Nazeer, Asifa ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అసిఫాకి Kavaliకి చెందిన మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. 

అంతేకాకుండా నజీర్‌ను పిలిపించిన  ఆసిఫా కుటుంబ సభ్యులు .అతడిని Carతో ఢీ కొట్టించారు.  ఈ ప్రమాదంలో నజీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహరం ఇష్టం లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని  నజీర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నజీర్ ను అతడి ప్రియురాలితో పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారుతో ఢీ కొట్టిన ఇద్దరిపై case నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రైతుల్లో కొత్త ఆశలు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు | AP &Telangana Weather Update
కరోనాతో నలుగురు మృతి ఏపీలో ఎన్ని కేసులు ఉన్నాయంటే | COVID-19 Alert in Andhra Pradesh