విశాఖపట్నం ఇసుకతోట శివాలయం పూజారిపై హత్యాయత్నం..

Published : Oct 24, 2022, 09:16 AM IST
 విశాఖపట్నం ఇసుకతోట శివాలయం  పూజారిపై హత్యాయత్నం..

సారాంశం

విశాఖపట్నంలో పూజారిపై హత్యాయత్నం  చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇసుకతోట శివాలంయం పూజారిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

విశాఖపట్నంలో పూజారిపై హత్యాయత్నం  చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇసుకతోట శివాలంయం పూజారిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పూజారికి గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పూజారి ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆలయ నిర్వాహణలో ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert: ఇక కాస్కోండి.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే. భారీ వ‌ర్షాలు.
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu