సుష్మాస్వరాజ్ కి విజయసాయి రెడ్డి లేఖ

Published : May 15, 2019, 01:35 PM IST
సుష్మాస్వరాజ్ కి విజయసాయి రెడ్డి లేఖ

సారాంశం

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్‌ అనే ఏజెంట్‌ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్‌పార్ట్‌లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ను కోరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్