
ముంబయ్ లో ఓ మైనర్ బాలికపై వ్యక్తి దాడిచేసి గాయపరిచిన విషయం వెలుగులోకి వచ్చింది. ముంబయ్ నెహ్రూనగర్ లో జరిగిన దారుణం సిసి ఫుటేజ్ ద్వారా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న బాలికను ఓ వ్యక్తి ఎంత దారుణంగా కొట్టారో. తనను తాను రక్షించుకునేందుకు బాలిక కూడా ఎదురుడాదికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో రోడ్డుపై చాలామందే ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. దాంతో వ్యక్తి కొట్టిన దెబ్బలకు బాలిక పడిపోయిన తర్వాత జనాలు ఆ అమ్మాయి వద్దకు వచ్చారు లేండి.