ఎల్లో వైరస్ అంటూ..చంద్రబాబుపై కొడాలి నాని అభ్యంతరకర కామెంట్స్

Published : Apr 02, 2020, 09:39 AM ISTUpdated : Apr 02, 2020, 09:46 AM IST
ఎల్లో వైరస్ అంటూ..చంద్రబాబుపై కొడాలి నాని అభ్యంతరకర కామెంట్స్

సారాంశం

రాష్ట్ర్రంలో చైనావాడు తిరుగుతున్నాడంటూ అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అభ్యంతర కామెంట్స్ చేశారు. చంద్రబాబుని ఎల్లో వైరస్ అంటై సంబోధిస్తూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర్రంలో చైనావాడు తిరుగుతున్నాడంటూ అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read కరోనా జ్వరంలాంటిదేనని వైఎస్ జగన్ వ్యాఖ్య: ఉతికి ఆరేసిన యనమల...

‘‘ప్రపంచాన్ని నాశనం చేసే కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. మన చైనా గాడిని కోరలు పీకి సమాధి చేసి పైకి లెగవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి. భూస్థాపితం చేసినటు వంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ’’ అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. 

అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ‘‘చైనాలో పుట్టింది కరోనా వైరస్. అది ప్రపంచానికి శాపంగా మారింది. ప్రపంచాన్ని నాశనం చేసే కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. కానీ దాని ప్రభావాన్ని తగ్గించి భూస్థాపితం చేసే వ్యాక్సిన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.’’ అంటూ కొడాలి నాని కామెంట్స్ చేసినట్లుగా భావిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం