బాక్సైట్ దోపిడీ కోసమే ఎన్ కౌంటర్ -మావోయిస్టు అడియో విడుదల

Published : Oct 28, 2016, 07:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బాక్సైట్ దోపిడీ కోసమే ఎన్ కౌంటర్ -మావోయిస్టు అడియో విడుదల

సారాంశం

ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ప్రకటన బాక్సైట్ దోపిడీకి బాట వేసేందుకే ఎన్ కౌంటర్ ఆడియో ప్రకటన  విడుదల

అనేక రకాల రాత ప్రకటనల గందరగోళం తర్వాత మావోయిస్టు పార్టీ  ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనను అడియోరూపం విడుదల చేసి మల్కాన్ గిరి  ఎన్ కౌంటర్ మీద తమ అభిప్రాయన్ని వ్యక్త ంచేసింది.

 ఈ  ఎన్ కౌంటర్ కు ప్రతీకరాం  ఉంటుందని చెబుతూ ఏజన్సీ ప్రాంతంలో  విస్తారంగా ఉన్న బాక్సైట్ ఖనిజం దోపిడీ కి బాట వేసేందుకే ఈ  ఎన్ కౌంటర్ నిర్వహించారని  ఈ పార్టీ ప్రతినిధి కైలాసం  ఆరోపించారు. ఈ  ఆడియో ఇక్కడ ఉంది

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu