భార్యపై అనుమానం: సెల్ఫీ వీడియోలో చెప్పి వ్యక్తి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Sep 03, 2020, 12:54 PM ISTUpdated : Sep 03, 2020, 01:31 PM IST
భార్యపై అనుమానం: సెల్ఫీ వీడియోలో చెప్పి వ్యక్తి ఆత్మహత్య

సారాంశం

గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న భార్యపై అనుమానంతో ఆమె భర్త సెల్పీ వీడియోను చిత్రీకరించుకుని ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య పట్ల అనుమానంతో భర్త పురుగులమందు తాగి ఆత్మమత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డుచేస్తూనే పురుగుల మందు తాగాడు. 

ఇలా సెల్పీ వీడియోను చిత్రీకరించుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వేమవరం గ్రామానికే చెందిన గోపిగా గుర్తించారు. అతడి భార్య అదే గ్రామంలో గ్రామ వాలంటిర్ గా పనిచేస్తోంది. ఆమె ప్రవర్తనతో మనస్తాపానికి గురయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోపి సూసైడ్ సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. 

సూసైడ్ సెల్ఫీ వీడియో

"

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu